సెప్టెంబర్-అక్టోబర్ లో కరోనా మూడో దాడి

సెప్టెంబర్-అక్టోబర్ లో కరోనా మూడో దాడి

కాన్పూర్ : దేశంలో కరోనా మూడో దాడి సెప్టెంబర్-అక్టోబర్ మాసాల్లో ఉధృతంగా ఉండే అవకాశముందని ఇక్కడి ఐఐటి నిపుణులు- ప్రొఫెసర్ రాజేష్ రంజన్, మహేంద్ర వర్మ అధ్యయనంలో తేలింది. కోవిడ్ రెండో దాడి ప్రభావం ప్రాతిపదికన ఎస్ఐఆర్ మోడల్ ఆధారంగా మూడో దాడిని అంచనా వేసారు. జులై 15 నాటికి దేశ వ్యాప్తంగా లాక్డౌన్ పూర్తిగా ఎత్తేసే అవకాశముంది. కరోనా టీకాలనూ పరిగణించి నిపుణుల బృందం కరోనా మూడో దాడా గురించి మరో నివేదికను వారాంతంలో వెలువరించనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos