నేనూ వేధింపులు ఎదుర్కొన్నా

నేనూ వేధింపులు ఎదుర్కొన్నా

హైదరాబాదు : తానూ కాస్టింగ్ కోచ్ కు గురయినట్లు నటి అనుష్క ఒక మాధ్యమ సంస్థ ముఖాముఖిలో అక్రోశించింది. ‘సినీ రంగంలో ఇటువంటి వేధింపులు ఎదురవుతాయన్న విషయం అందరికి తెలిసిన అంశమే. ఇందులో దాయడానికి ఏమీ లేదు. టాలీవుడ్లోనూ ఇది ఉంది. నేను ముక్కుసూటినంతో వ్యవహరిం చడంతో పాటు ధైర్యంగా ఉండడంతో క్యాస్టింగ్ కౌచ్ నుంచి తప్పించుకోగలిగాను. అందుకే నాతో ఎవరూ చెడుగా ప్రవర్తించలేరు. కొత్తగా సినీ పరిశ్రమలోకి వచ్చే వారికి క్యాస్టింగ్ కౌచ్ వంటి సమస్యలు తప్పవు. నేను వేధింపులకు లొంగిపోకుండా ఉండేదాన్న’ని వివరించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos