ఛపాక్ చూస్తా

ఛపాక్ చూస్తా

న్యూ ఢిల్లీ : ఇక్కడి జవాహర్లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయ ఆవరణలో ముసుగు దుండగుల దాడిలో గాయపడిన విద్యార్థులను డీఎం కే పార్లమెంటు సభ్యులు కనిమొళి బుధవారం పరామర్శించారు. విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్తో మాట్లా డారు. దాడికి సంబంధించిన వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేఖరులతో మాట్లాడారు. హింది నటి దీపికా ప డు కొనేను సామాజిక మాధ్యమాల్లో ఎగతాళి చేయటాన్ని తప్పు బట్టారు. ‘నేను చాలా వరకు హిందీ సినిమాలు చూడను. కానీ దీపికకు మద్దతుగా ఛపాక్ సినిమాను చూస్తాన’ని ప్రకటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos