గర్భాశయ కేన్సర్‌కు చక్కని చికిత్స

గర్భాశయ కేన్సర్‌కు చక్కని చికిత్స

మహిళలను కబళిస్తున్న గర్భాశయ కేన్సర్‌కు మెక్సికోకు చెందిన డాక్టర్‌
ఎవా గల్లేగాస్‌ ఉత్తమ చికిత్సను కనిపెట్టారు. దీనిపై ఆమె 20 ఏళ్లుగా పరిశోధనలు
జరుపుతున్నారు. సెర్వైకల్‌ కేన్సర్‌గా పిలిచే ఈ వ్యాధిని వ్యాపింపజేసే వైరస్‌ను
100 శాతం నియంత్రించవచ్చని ఆమె ప్రకటించారు. ఫొటోడైనమిక్‌ థెరపీగా వ్యవహరించే ఈ
చికిత్స సత్ఫలితాలను ఇస్తోందన్నారు. ఈ థెరపీ కేవలం నష్టపోయిన కణాలను మాత్రమే
నిర్మూలిస్తుందని చెబుతూ, ఇతరత్రా సైడ్‌ ఎఫెక్ట్‌ లు ఉండబోవని భరోసా ఇచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos