చంద్రుడికి చుక్కెదురు

చంద్రుడికి చుక్కెదురు

కుప్పం:తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకు సొంత నియోజక వర్గ కేంద్రం కుప్పం పట్టణంలోనే సోమవారం చుక్క ఎదురైంది.ఆయ నను వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. కుప్పం నియోజకవర్గానికి చేసిన మేలేమిటని నిలదీశారు. దరమిలా తెదేపా శ్రేణులు వారిని ప్రతిఘ టించటంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పుతుండగా పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని నియంత్రిం చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos