ప్రైవేట్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ల పై వేటు

ప్రైవేట్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ల పై వేటు

విజయవాడ: నిబంధనలకు విరుద్ధంగా, అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్నందుకు ప్రభుత్వం బుధవారం ఇక్కడి ఐదు కోవిడ్ కేర్ సెంటర్లకు అనుమతిని రద్దు చేసింది. రమేష్ హాస్పిటల్స్ వారి స్వర్ణ హైట్స్, డాక్టర్ లక్ష్మీ నర్సింగ్ హోమ్ వారి ఎనికేపాడులో హోటల్ అక్షయ, ఇండో బ్రిటిష్ హాస్పిటల్ వారి బెంజ్ సర్కిల్లో హోటల్ ఐరా ఎన్ఆర్ఐ హీలింగ్ హాండ్స్ హాస్పటల్స్ వారి సన్ సిటీ, కృష్ణ మార్గ్ రోగుల నుంచి అందిన ఫిర్యాదుల రావడంతో విచారణ నిర్వహించారు. ఆరోపణలు నిజమని తేలటంతో అనుమతులు రద్దు చేసినట్లు అధికార్లు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos