శాసనమండలి రద్దు తీర్మానం ఉపసంహరణ

శాసనమండలి రద్దు తీర్మానం ఉపసంహరణ

అమరావతి: శాసనమండలి రద్దు తీర్మానాన్ని ఉపసంహరించు కున్నట్లు మంగళవారం శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన ప్రకటించారు. ఈ మేరకు తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. మండలి రద్దు నిర్ణయం తర్వాత నెలకొన్న సందిగ్ధతను తొలగించేందుకు మండలిని తిరిగి కొనసాగించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారని బుగ్గన వివరిం చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos