తెలుగు నాట ఉరుములు, పిడుగులు

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్లో మంగళ వారం భారీ వర్షాలు కురుస్తాయని ఇక్కడి వాతావరణ కేంద్రం ప్రకటించింది. అల్ప పీడనాల వల్ల అరేబియా సాగరం, బంగాళా ఖాతాలు అల్ల కల్లోలంగా మారాయి. వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమ, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఉరుములు, మెరు పులతో కూడిన పిడుగులు పడే అవకాశముంది. కేరళ, మాల్దీవులు, మన్నూ ప్రాంతాల్లోని అరేబియా సముద్ర తీర ప్రాంతాల్లో గంటకు 60 నుంచి 70 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos