భాజపా సభ్యుల నిరసన

భాజపా సభ్యుల నిరసన

న్యూ ఢిల్లీ: రాజ్యసభలో విపక్షాల వైఖరి పట్ల భాజపా ఎంపీలు నిరసన చేపట్టారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు రాసిన అట్టల్ని ప్రదర్వించారు. 12మంది ఎంపీల సస్పెన్షన్కు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా విపక్ష ఎంపీలు నిరసన చేస్తున్నాయి. ఎంపీలపై ఉన్న సస్పెన్షన్ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ కారణంగా ఎగువ సభ సజావుగా సాగలేదు. పలు మార్లు వాయిదా పడింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos