బిగ్‌బాస్‌ 3 ప్రోమో వచ్చేసింది..

  • In Film
  • June 17, 2019
  • 123 Views
బిగ్‌బాస్‌ 3 ప్రోమో వచ్చేసింది..

ఒక హిట్టు ఒక ఫట్టుతో తెలుగు బుల్లితెరపై సంచలనాలు,వివాదాలు సృష్టించిన బిగ్‌బాస్‌ మూడవ సీజన్‌ అతిత్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.బిగ్‌బాస్‌పై వినిపించిన వార్తలతో అసలు మూడవ సీజన్‌ ఉంటుందా అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ బిగ్‌బాస్‌ ౩ ప్రోమో విడుదల చేశారు. ‘బిగ్ బాస్ 3’ త్వరలోనే ప్రారంభం కాబోతుందంటూ స్టార్ మా యాజమాన్యం ఓ ప్రోమో విడుదల చేసింది. అయితే షో ఎప్పుడు మొదలవుతుందనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. ‘త్వరలోనే బిగ్ బాస్ 3’ అంటూ తెలిపారు. మొత్తానికి బిగ్ బాస్ షో ఉంటుందనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఇక కంటెస్టంట్ లు, షో ఎప్పుడు మొదలవుతుందనే విషయాలు తెలియాల్సిఉంది..

#BiggBossTelugu3

#BiggBossTelugu3..Coming Soon On Star Maa

Posted by Star Maa on Saturday, June 15, 2019

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos