భక్తులు లేకుండానే రాములోరి కల్యాణం

భక్తులు లేకుండానే  రాములోరి కల్యాణం

భద్రా చలం : శ్రీరామ నవమి ఉత్సవాలను తిలకించే భాగ్యం ఈసారి భక్తులకు దక్కలేదు. కరోనా కారణంగా భక్తులు లేకుండానే రాములవారి కల్యాణం, శ్రీరామ పట్టాభిషేకం జరగనున్నాయి. మూడున్నర శతాబ్దాల ఆలయ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి.ఇంకా ఆలయంలోని నిత్య కల్యాణ మండపం వద్ద కల్యాణాన్ని నిర్వహించనున్నారు. కేవలం కొందరే హాజరు కానున్నారు. కల్యాణం, పట్టాభిషేకాల ప్రభుత్వం రూ.మూడు లక్షల వ్యయంతో మండపాన్ని పుష్పాలతో అలంక రించారు. ఇతర ఏర్పాట్లకు మరో రూ. 2 లక్షలు ఖర్చు చేస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos