‘ఎదురు కాల్పుల’పై సుప్రీం విచారణ

‘ఎదురు కాల్పుల’పై సుప్రీం విచారణ

న్యూఢిల్లీ: ‘దిశ’ నిందితుల్ని ఎదురు కాల్పుల పేరిట తెలంగాణ పోలీసులు హతం చేయటంపై అత్యున్న న్యాయస్థానం నివృత న్యాయమూర్తి వీఎస్ సిర్పూర్కర్, బాంబే ఉన్నత న్యాయస్థానం మాజీ న్యాయమూర్తి రేఖా ప్రసాద్, సీబీఐ మాజీ సంచాలకుడు కార్తికే యన్ల తో కూడిన సమితిచే గురువారం దర్యాప్తునుకు ఆదేశించింది. హైదరాబాదులోనే మకాం చేసి విచారణ చేస్తారు. ఆరు వారా ల్లోగా నివేదికను సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి బాబ్డే ఆదేశించారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయ డంతో పాటు పోలీసు ఉన్నతాధికారులతోనూ ఎదురు కాల్పులపై పై దర్యాప్తు చేయిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం తర ఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి తెలిపినా అత్యున్నత న్యాయస్థానం పట్టించుకోలేదు. విచారణ విశ్వస నీయ త కు సంబంధించిన అంశమని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos