ఉగ్ర దాడికి కుట్ర. ముగ్గురి అరెస్ట్

ఉగ్ర దాడికి కుట్ర. ముగ్గురి అరెస్ట్

న్యూ ఢిల్లీ: ఐసిస్తో ప్రభావితమైనట్లు భావిస్తున్న ముగ్గురిని సోమవారం ఇక్కడ పోలీసులు అరెస్టు చేసారు. వారి నుంచి పేలుడు పదార్థాల్ని (ఐఈడీ) స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ ప్రత్యేక పోలీస్ విభాగం డీసీపీ ప్రమోద్ కుష్వాహా వెల్లడించారు.వారిని అసోం, గువాహతి చెందిన ముఖ్దాస్ ఇస్లాం, రంజిత్ అలలీ, లూయిస్ జమిల్ జమాల్గా గుర్తించారు. బాంబుల తయారీ పేలుడు పదార్థాలు, ఐఈడీల్ని స్వాధీనం చేసుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos