అక్రమ ఆయుధాల తయారీ కర్మాగారం గుట్టురట్టు

అక్రమ ఆయుధాల తయారీ కర్మాగారం గుట్టురట్టు

లఖ్ నవూ: మధుర లోని దౌలత్ పూర్ ప్రాంతంలో అక్రమ ఆయు ధాల్ని తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 8 పిస్టళ్లు, 4 తుపాకులు, 13 లైవ్ రౌండ్లు, ఇతర ఆయుధాల తయారీ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల దశలో అక్రమ ఆయుధాలకు డిమాండ్ పెరిగింది. ఆ అక్రమ ఆయుధ కర్మా గారాన్ని మూసివేయించినట్లు ఎస్పీ గౌరవ్ గ్రోవర్ చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos