నూతన పౌరసత్వ చట్టం రద్దుకు తీర్మానం

నూతన పౌరసత్వ చట్టం రద్దుకు తీర్మానం

అమృత సర్: నూతన పౌరసత్వ చట్టాన్ని రద్దు చేయాల్సిందిగా కోరుతూ పంజాబ్ శాసనసభ శుక్రవారం ఏకగ్రీవంగా తీర్మానిం చింది. మంత్రి బ్రహ్మమోహింద్ర తీర్మానాన్ని సభలో ప్రవేశ పెట్టారు. ‘నూతన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళ నలు వెల్లువెత్తాయి. పంజాబ్లోనూ హింస చోటుచేసుకుంది. అందుకే ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామ’ని పేర్కొన్నారు. ఇటీవలే కేరళ శాసనసభ కూడా ఆ చట్టానికి వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానాన్ని చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos