రాహుల్‌ ఉత్తరాధికారిగా యువనేత

రాహుల్‌ ఉత్తరాధికారిగా యువనేత

న్యూఢిల్లీ:మరో యువ నాయకుడు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడితే మేలని సీనియర్ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ శనివారం ట్విట్ చేసారు. పార్టీ నాయకుడి ఎంపిక గురించి ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్న దశలో అమరీందర్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ‘అధ్యక్ష స్థానం నుంచి తప్పు కోవాలన్న రాహుల్ గాంధీ నిర్ణయం విచారకరం. మరో యువ నాయకుడు ఆ స్థానంలోకి వస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను. ప్రజల ఆకాంక్ష, భారీ యువ జనాభాను దృష్టిలో పెట్టుకొని సీడబ్ల్యూసీ ఈ నిర్ణయాన్ని తీసుకో వాలని కోరుతున్నాను’ అని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos