తెరపైకి అలీ కూతురు

తెరపైకి అలీ కూతురు

విజయ వాడ: హాస్య నటుడు అలీ కుమార్తె బేజీ జువేరియా తన తండ్రి సినిమాతోనే చిత్ర రంగంలోకి అడుగు పెట్టనుంది. ప్రస్తుతం అలీ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మా గంగానది’.‘అంత పవిత్రమైన స్త్రీ’ దాని ఉపశీర్షిక. నియా హీరోయిన్. ఇందులో బేబీ జువేరియా ఒక కీలక పాత్ర పోషిస్తోందని సమాచారం. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల ఇతివృత్తంగా దర్శకుడు బాల నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని తెర కెక్కిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos