దసరా కు ‘…బ్యాచ్ లర్’ విడుదల

దసరా కు ‘…బ్యాచ్ లర్’ విడుదల

హైదరాబాదు: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రం అక్టోబర్ 8 న ప్రేక్షకుల ముందు రానుంది. పోస్టర్ ను మంగళవారం ఇక్కడ విడుదల చేశారు. పూజ హెగ్డే కథానాయిక. గోపీసుందర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ నిర్మాత.దర్శకుడు భాస్కర్

తాజా సమాచారం

Latest Posts

Featured Videos