విషమంగానే అరుణ్‌జైట్లీ ఆరోగ్యం

విషమంగానే అరుణ్‌జైట్లీ ఆరోగ్యం

న్యూ ఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమంగానే ఉంది. ఢిల్లిలోని ఎయిమ్స్ కార్డియా అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న ఆయన్నుపలువురు నేతలు పరామ ర్శించారు. ఆది వారం మధ్యాహ్నం తర్వాత జైట్లీ ఆరోగ్యం మరింత విషమిం చింది. జైట్లీ ఆరోగ్యంపై భాజపా, ఇతర పార్టీల నేతలు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రాత్రి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా కూడా వైద్యులతో జైట్లీ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos