విపణిలోకి విన్నూత్న యాక్టివా

విపణిలోకి విన్నూత్న యాక్టివా

న్యూ ఢిల్లీ : హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ బీఎస్‌-6 ఉద్గార నిబంధనలకు అనుగుణమైన మొదటి స్కూటర్‌ను బుధవారం ఇక్కడ దేశీయ విపణిలోకి విడుదల చేసింది. బండి నడిచేటపుడు చాలా తక్కుక మోత వస్తుంది. స్టాండ్‌ వేసి వుంటే ఇంజీన్‌స్టార్‌ కాదు. ఆరేళ్ల వారంటీని అందిస్తోంది.ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి వినియోగదార్లకు చేరువవుతుంది. , సాధారణ హోండా యాక్టా 125 రూ 60,000 – రూ .64,000 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) నుంచి ప్రారంభం. బీఎస్‌ 9(ఎఫ్-1) సాధారణ రకం యాక్టివా స్కూటర్ ధర సుమారు 10 శాతం పెరగనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos