లివర్‌మోర్‌ శివ-విష్ణు ఆలయానికి పోటెత్తిన భక్తులు

కాలిఫోర్నియా: కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని కాలిఫోర్నియాలో ఉన్న సుప్రసిద్ధ లివర్‌ మోర్‌ శివ- విష్ణు దేవాలయానికి భక్త జనులు పోటెత్తారు. బే ఏరియా పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు భారీగా తరలివచ్చారు. గణేష్‌ హోమంతో మొదలైన కార్యక్రమాలు 15 గంటలపాటు నిర్విరామంగా కొనసాగాయి. దేవాలయంలో పంచముఖ శివుడు, పట్టాభిరామ, ఆంజనేయ అలంకారాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos