ఫోటో స్టొరీ: ఘాటు మూడ్ లో బిగ్ బాస్ బ్యూటీ

  • In Film
  • January 25, 2019
  • 158 Views
ఫోటో స్టొరీ: ఘాటు మూడ్ లో బిగ్ బాస్ బ్యూటీ

సైడ్ క్యారెక్టర్లతో తన కెరీర్ మొదలుపెట్టి స్లోగా హీరోయిన్ గా మారిన తేజస్వి మదివాడకు ఎందుకో లక్కు పెద్దగా కలిసిరాలేదు. చెప్పుకోదగ్గ అవకాశాలు వచ్చినా.. ఆ సినిమాలు పెద్దగా విజయం సాధించకపోవడంతో హీరోయిన్ గా తన కెరీర్లో బ్రేక్ మాత్రం రాలేదు. అలా అని ఆశలు వదిలేసుకోకుండా తేజస్వి మాత్రం తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. బిగ్ బాస్ రెండో సీజన్లో పాల్గొనడంతో మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చింది.  బిగ్ బాస్ తీసుకొచ్చిన పాపులారిటీ పుణ్యమా అని టీవీలో బ్రహ్మానందం జడ్జిగా వ్యవహరించే ఒక కామెడీ షోకు హోస్ట్ గా చేస్తోంది. దీంతో పాటుగా మళ్ళీ సినిమాల్లో అవకాశాల సాధించడం కోసం హాట్ షూట్లలో పాల్గొంటూ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఆ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఫిలిం మేకర్స్ దృష్టిని ఆకర్షించేందుకు తన ప్రయత్నాలు తాను చేస్తోంది.తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.  ఈ ఫోటోలో బ్రౌన్ కలర్ ఉన్న ఒక షార్ట్ డ్రెస్ వేసుకొని కార్పెట్ పై పడుకుంది.  ఆమె పోజు చూస్తుంటే ప్రియుడి కోసం విరహ వేదన అనుభవిస్తూ తాపంతో ఉన్న సెక్సిణిలా ఉంది. ఎవరన్నారు తెలుగు బ్యూటీలు హాటుగా ఉండరని.. ఈ చాకొలేట్ ఐస్ క్రీమ్  ఫోటో చూపించండి. లెంపలేసుకుంటారు.. తప్పైపోయింది.. మన్నించమంటారు!  

తాజా సమాచారం

Latest Posts

Featured Videos