కొన్ని మీడియా సంస్థలకు కామన్ సెన్స్ లేదు !

కొన్ని మీడియా సంస్థలకు కామన్ సెన్స్ లేదు !

కొన్ని మీడియా సంస్థలు నిజనిజాలు తెలుసుకోకుండా, కామన్ సెన్స్ లేకుండా వార్తలను పబ్లిష్ చేస్తున్నాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి వార్తలను పబ్లిష్ చేయడం పట్ల సంబంధిత ఎడిటర్ల విజ్ఞతకే వదిలేస్తున్నామని కేటీఆర్ ట్వీట్ చేశారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లోక్ సభ ఎన్నికల్లో విజయం కోసం, ప్రధాని కావాలనే లక్ష్యంతోనే నేటి నుంచి ఐదు రోజుల పాటు సహస్ర చండీ మహాయాగం చేస్తున్నారని ఓ ఇంగ్లీష్ మీడియా వార్త ప్రచురించింది. ఈ వార్తను హర్షవర్ధన్ అనే వ్యక్తి కేటీఆర్ కు ట్వీట్ చేస్తూ.. కేసీఆర్ ప్రధాని కోసం యాగాలు చేయడం లేదని.. ఇలాంటి వార్తలు నిరాధారం అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ పై కేటీఆర్ స్పందిస్తూ సంబంధిత ఇంగ్లీష్ మీడియాకు ఘాటుగా సమాధానం ఇచ్చారు.

KTR@KTRTRS

Some news outlets don’t seem to have the basic commonsense to do a fact check before publishing utter nonsense

Leave it to the wisdom of the respective editorsHarshavardhan Musanalli@harshavmb@KTRTRS sir, I think the below news published by @CNNnews18 appear to be fake. I never heard KCR saying he is aspiring to become PM hence doing Yagas.
Please respond. #kcr #FakeNews #fake #news18

తాజా సమాచారం

Latest Posts

Featured Videos