కూలిన శిక్షణ విమానం

కూలిన శిక్షణ విమానం

 మహారాష్ట్ర పూణేలోని ఇందాపూర్ సమీపంలో కార్వర్ ఏవియేషన్‌కు చెందిన శిక్షణ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో శిక్షణలో ఉన్న పైలట్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదంలో విమానం పూర్తిగా దెబ్బతింది. శిక్షణ విమానం కూలడానికి గల కారణాలు తెలియరాలేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos