యోగి,అమిత్ షాను చంపేస్తాం

యోగి,అమిత్ షాను చంపేస్తాం

ముంబై : ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను చంపేస్తామని బెదిరిస్తూ మంగళవారం నగరంలోని సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్సు (సీఆర్పీఎఫ్) కు మెయిల్ వచ్చింది. ఆత్మాహుతి దాడుల ద్వారా లక్ష్యాన్ని సాధిస్తామని తెలిపారు. 11 ఆత్మాహుతి దళాలు ఇందుకు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ప్రార్థనా స్థలాలు, ముఖ్యమైన స్థలాలపై తాము దాడులు చేస్తామనీ హెచ్చరించారు. సీఆర్పీఎఫ్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. యోగి, అమిత్ షాల భద్ర తను కట్టుదిట్టం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos