మహిళా కమాండర్లను జవాన్లు ఒప్పుకోవడం లేదు

మహిళా కమాండర్లను జవాన్లు ఒప్పుకోవడం లేదు

న్యూ ఢిల్లీ: భారత జవాన్లు తమ పై అధికారులుగా మహిళలను ఒప్పు కోవడం లేదని అత్యున్నత న్యాయ స్థా నా నికి కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పదాతి దళంలో ఉన్నతాధికార పదవులకు మహిళలు తగరని వెల్లడిం చిం ది. మహిళలను తమ పైఅధికారులుగా అంగీకరించేందు జవాన్లు ఇంకా సిద్ధంగా లేరని వివరించింది.మహిళా అధి కా రుల కుటుంబ సభ్యులు కూడా వారి విషయంలో ఆందోళనగా ఉన్నారని పేర్కొంది. కమాండర్ల స్థాయి లో ఉన్న వారు సరిహద్దులో, అగ్రభాగాన్ని ఉండాలి. శత్రువులకు వారు పట్టుబడితే, యుద్ధ ఖైదీలుగా వారిని శత్రు దేశాలు తీసుకెళ్తే పరిస్థితి ఏంటనేది కుటుంబసభ్యుల ఆందోళన అని విపులీకరించింది.దరమిలా యుద్ధ వాతా వ రణం ఉండే స్థానాల్లో మహిళలను కమాండర్లుగా నియమించకపోవడమే ఉత్తమమని తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos