చెన్నైమెట్రోలో ఉచిత వైపై

చెన్నైమెట్రోలో ఉచిత వైపై

చెన్నై:ఇక్కడి మెట్రో రైళ్ళలో ఉచిత వై ఫై డిసెంబరు నుంచి అందుబాటులోకి రానుంది. ఇందు కోసం ప్రత్యేక యాప్ను తయారు చేశారు. దాన్ని డౌన్ లోడ్, ఇన్స్టాల్ చేసుకుంటే వై ఫై సదుపాయం స్మార్ట్ ఫోన్లు, లాప్ టాప్లకు లభిస్తుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos