వాట్సాప్‌లో మరింత గోప్యతకు

వాట్సాప్‌లో మరింత గోప్యతకు

న్యూఢిల్లీ: వాట్సప్ వినియోగదార్ల వివరాల గోప్యతను దాని నిర్వాహకులు మరింత పటిష్టమంతం చేసారు. వినియోగదారు అనుమతి లేకుండా ఇతరులు వారి పేర్లను గ్రూప్స్లో చేర్చే వీలుండదు. ప్రస్తుతం యాప్లో ఉన్న ’నోబడీ’ ఆప్షన్ స్థానంలో ’మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్’ను ప్రవేశ పెట్టింది. దీనితో గ్రూప్స్లో తనను చేర్చేందుకు ఎవరెవరికి అనుమతి ఇవ్వొచ్చు, ఎవరికి ఇవ్వొద్దు అన్నది యూజరే నిర్ణయించుకోవచ్చు. ది. వినియోగదారును గ్రూప్లో చేర్చేందుకు అనుమతి లేకపోతే వ్యక్తిగత చాటింగ్ ద్వారా గ్రూప్ అడ్మినిస్ట్రేటర్లు వారికి విడిగా ఆహ్వానాన్ని పంపాలి. పలువురు జర్నలిస్టులు, సామా జిక కార్యకర్తలపై పెగాసస్ స్పైవేర్ ద్వారా నిఘా పె ట్టినందున వినియోగదార్ల వివరాల గోప్యత ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపణలు వచ్చిన దశలో ఈ యాప్ ప్రాధాన్యత సంతరించుకుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos