నంబవర్‌ వన్‌ ట్రెండింగ్‌లో వెంకి మామ..

  • In Film
  • December 8, 2019
  • 180 Views
నంబవర్‌ వన్‌ ట్రెండింగ్‌లో వెంకి మామ..

నిజ జీవితంలో మామా అల్లుడైన వెంకటేశ్‌,నాగ చైతన్యలు వెండితెరపై కూడా అదే వరుసలతో నటించిన వెంకిమామ చిత్రం ట్రైలర్‌ యూట్యూబ్‌లో నంబర్‌ వన్‌ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.ఇప్పటికే టీజర్ అండ్ సాంగ్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతుండగా ఇప్పుడు వెంకిమామ ట్రైలర్‌తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. ఇక సినిమా లో మామ అల్లుళ్ళు మోత మోగించారని అనిపిస్తోంది. డైలాగ్స్ ఎమోషన్స్ అండ్ కామెడీ ఇలా అన్ని నవసరసాలు సినిమాలో ఉన్నట్లు అర్ధమవుతోంది. దర్శకుడు బాబీ చైతు – వెంకీ ల మధ్య క్రియేట్ చేసిన సీన్స్ ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా కనెక్ట్ కానున్నట్లు క్లారిటీ వచ్చేసింది.నీ నుంచి నన్నెవరూ దూరం చేయలేరు మామయ్యా. అది నీవల్ల కూడా కాదుఅని అక్కినేని నాగ చైతన్య అన్న డైలాగులు కూడా ట్రైలర్ లో ఉన్నాయి. వెంకటేశ్ సరసన పాయల్రాజ్పుత్హీరోయిన్గా నటిస్తుండగా.. నాగచైతన్యకు జోడిగా రాశీఖన్నా నటించగా డిసెంబర్‌ 13 భారీగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos