నెటిజన్లకు వర్మ పజిల్..

  • In Film
  • November 6, 2019
  • 135 Views
నెటిజన్లకు వర్మ పజిల్..

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాతో మరో సంచలనానికి,వివాదాలకు తెర తీసిన వివాదాల వర్మ తాజాగా మరో సర్‌ప్రైజ్ ఇచ్చాడు.ఈ చిత్రంలో తాను కూడా నటిస్తున్నానని వెల్లడించడమే కాకుండా అందుకు సంబంధించి ఫస్ట్‌లుక్‌ కూడా ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.టీ కప్పుతో ఏదో తాగుతూ ఫోజిచ్చిన వర్మ ఫొటోకు ఓ పజిల్ ను కూడా జోడించాడు. తన క్యారెక్టర్ ఓ నిజ జీవిత పాత్రకు సంబంధించినదని ఆ క్యారెక్టర్ ఎవరిదో తనకు తెలుసునని కానీ ఆ విషయం ఇప్పుడు గుర్తు లేదని చెప్పాడు. మీకు తెలుసా? అని ప్రశ్నించాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos