వ‌ర‌వ‌ర‌రావు బెయిల్ పై 11న ‘సుప్రీం’ విచార‌ణ‌

వ‌ర‌వ‌ర‌రావు బెయిల్ పై 11న ‘సుప్రీం’ విచార‌ణ‌

ముంబై : పౌర హక్కుల సంఘం నేత వరవరరావు దాఖలు చేసిన బెయిల్ వినతిని కు సర్వోన్నత న్యాయస్థానం గురువారం విచారణకు స్వీకరించింది. జులై 11న విచారణ చేపట్టనుంది. బీమా కోరేగావ్ కేసులో నిందితుడిగా ఉన్న వరవరరావును మహారాష్ట్ర పోలీసులు చాలా కాలం కిందట అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ కోసం ఆయన ఇప్పటికే పలుమార్లు చేసిన వినతిని న్యాయస్థనం తిరస్కరించింది. అనారోగ్య కారణాల రీత్యా తనకు బెయిల్ ఇవ్వాలని వరవరరావు దాఖలు చేసుకున్న పిటిషన్ ను బాంబే హైకోర్టు ఇటీవలే తోసిపుచ్చింది. బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తాజాగా వరవరరావు సుప్రీం కోర్టును ఆశ్ర యిం చారు. జులై 11న విచారణ ఆరంభం కానుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos