రవి తేజతో తలపడే వరలక్ష్మి

రవి తేజతో తలపడే వరలక్ష్మి

హైదరా బాదు: రవి తేజతో గోపీచంద్ మలినేని రూపొందిస్తున్న సినిమాలో కీలకమైన ప్రతి నాయిక పాత్రలోవరలక్ష్మి శరత్ కుమార్‌ నటించ నున్నారు. దర్శకుడు ఆమె పాత్రను చాలా వైవిధ్య భరితంగా మలచారు. ఆ పాత్రే సినిమాకి కీలకమని చెబుతున్నారు. ఈ సినిమా తరు వాత ఆమె తెలుగులో తీరిక లేని ప్రతి నాయిక కానున్నారని అంచనా.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos