v ట్రైలర్ సింప్లి కేక..

  • In Film
  • August 26, 2020
  • 137 Views
v ట్రైలర్ సింప్లి కేక..

నాచురల్ స్టార్ నాని,సుధీర్ బాబు కాంబినేషన్ లో ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన v చిత్రం ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది.సుధీర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగా నాని నెగిటివ్ షేడ్స్ పాత్రలో నటించారు.ట్రైలర్ లో ఇద్దరి మధ్య జరిగే మైండ్ గేమ్ ప్రధానంగా చూపించారు.ట్రైలర్ చూస్తుంటే ఈ చిత్రంలో నాని నటవిశ్వరూపాన్ని చూడడం ఖాయంగా అనిపిస్తోంది.వచ్చేనెల 5 వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో చిత్రం విడుదల కానుంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos