ఉద్ధవ్‌ ఠాక్రే విశ్వాస పరీక్ష రేపు

ఉద్ధవ్‌ ఠాక్రే విశ్వాస పరీక్ష రేపు

ముంబై:మహా రాష్ట్ర ముఖ్య మంత్రి ఉద్ధవ్ ఠాక్రే శనివారం శాసన సభలో విశ్వాస పరీక్షను ఎదిరించనున్నారు. గురు వారం సాయం త్రం ఆయన ముఖ్య మంత్రిగా ప్రమాణాన్ని చేసారు. శివసేన, ఎన్సీపీ,కాంగ్రెస్ పార్టీలు సంయు క్తంగా ప్రభుత్వాన్ని ఏర్పా టు చేయటం తెలిసిందే. మంగళ వారం ఉదయం భాజపా నేత దేవంద్ర ఫడ్ణవీస్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయ టంతో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమ మైంది. శాసనసభ ఎన్నికల్లో గెలిచిన వారంతా బుధవారం శాసన సభ్యులుగా ప్రమాణాల్ని చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos