పోలీసులు వేదిస్తున్నారు

పోలీసులు వేదిస్తున్నారు

చెన్నై: ఇండియన్-2 చిత్రం షూటింగ్ లో క్రేన్ ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసులు తనను వేధిస్తున్నారని నటుడు కమల్ హాసన్ ఇక్కడి ఉన్నత న్యాయ స్థానంలో వ్యాజ్యాన్ని దాఖలు చేసారు. ప్రమాదం గురించి సీబీసీఐడీ పోలీసులు కమల్ ను విచారించారు కూడా. శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఇండియన్-2 చితీత్రకరణలో భారీ క్రేన్ విరిగిపడటంతో ఇద్దరు సహాయ దర్శకులు, ఒక లైట్ బాయ్ మరణించారు. దీనిపై దర్శకుడు శంకర్ కూ పోలీసులు తాఖీదులు పంపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos