మధ్యవర్తిత్వానికి సిద్ధమన్న ట్రంప్‌

మధ్యవర్తిత్వానికి సిద్ధమన్న ట్రంప్‌

వాషింగ్టన్: కశ్మీర్ వ్యవహారంలో భారత్, పాకిస్తాన్ మధ్య మధ్య వర్తిత్వం వహించేందుకు సిద్ధమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బుధవారం మరో సారి వెల్లడించారు. భారత్, పాకిస్తాన్ల ద్వైపాక్షిక చర్చలతోనే కశ్మీర్ సంక్షోభానికి తెరపడుతుందన్న ట్రంప్ ఈ మధ్యవర్తిత్వానికి ముందకు కావటం చర్చనీ యాంశమైంది. ఎన్బీసీ న్యూస్ ఇంటర్వ్యూలో ‘కశ్మీర్ అంశం చాలా క్లిష్టమైనది. అక్కడ హిందువులు, ముస్లింల మధ్య సంబంధాలు మంచిగా లేవు. పరిస్థి తులు చేజారకముందే ఈ సమస్య పరిష్కారం కావాలి. కశ్మీర్లో శాంతి నెలకొనేలా సహాయపడేందుకు నేను సిద్ధం’ అని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos