హాంకాంగ్‌ నుంచి టిక్‌టాక్‌ నిష్క్రమణ

హాంకాంగ్‌ నుంచి టిక్‌టాక్‌ నిష్క్రమణ

హాంకాంగ్: హాంకాంగ్ నుంచి టిక్ టాక్ వైదొలగినట్లు ఆ యాప్ మాతృ సంస్థ బైట్ డ్యాన్స్ పేర్కొంది. హాంకాంగ్లో జాతీయ భద్రతా చట్టాన్ని చైనా ప్రభుత్వం అమలు చేయటం ఇందుకు కారణం. హాంకాంగ్ నుండి వైదొలగిన మొదటి అంతర్జాల సంస్థ టిక్ టాక్. జాతీయ భద్రతా చట్టాన్ని ఇప్ప టికే ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్కు వ్యతిరేకించాయి. తమ వద్ద ఉన్న హాంకాంగ్ ప్రజల డేటా సమాచారాన్ని నగర ప్రభుత్వానికి ఇవ్వబోమని ప్రకటించాయి. 74 లక్షల మంది ప్రజలున్న హాంకాంగ్లో 18 లక్షల మంది ప్రజలను టిక్ టాక్ వినియోగదార్లు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos