రిలయెన్స్ చేతికి టిక్ టాక్

రిలయెన్స్ చేతికి  టిక్ టాక్

ముంబై: మనదేశంలో నిషేధానికి గురైన టికటాక్ కొనుగోలుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ టిక్ టాక్ యోచిస్తున్నారు. టిక్టాక్ యజమాని బైట్ డ్యాన్స్ తో చర్చలు సాగుతున్నాయని సమాచారం. ఇండియాలో తమ మొత్తం వ్యాపారాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ కు విక్రయించేందుకు బైట్ డ్యాన్స్ సుముఖంగానే ఉందని వ్యాపార వర్గాల కథనం. టిక్ టాక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ మేయర్ స్వయంగా ఆర్ఐఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లతో చర్చించారు. నెల రోజుల కిందటే చర్చలు ప్రారంభమైనా, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని టెక్ క్రంచ్ పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos