జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా ధర్నా చేసిన టిబెటియన్‌ల అరెస్టు

జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా ధర్నా చేసిన టిబెటియన్‌ల అరెస్టు

చెన్నై : చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రాకను వ్యతిరేకిస్తూ చెన్నైలోని ఐటిసి గ్రాండ్ చోళా హొటల్ ఎదుట ధర్నా చేసిన టిబెట్కు చెందిన నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. జిన్పింగ్ తమిళనాడు పర్యటన సందర్భంగా ఈ హొటల్లో బస చేసారు. ప్రధాని మోడీ, జిన్పింగ్ల రెండవ అనధికార శిఖరాగ్ర సమావేశం మహాబలిపురంలో జరుగనున్నది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos