ఇద్దరు ఉగ్రవాదులు హతం

ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్ :కుల్గాం జిల్లా చిన్గామ్ వద్ద శనివారం ఉదయం భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ఇద్దరు ముష్కరులు హతమయ్యారని సైనికాధికార్లు తెలిపారు. మధ్యాహ్నం కూడా ఎదురుకాల్పులు కొనసాగాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos