ప్రకాశం తీరానికి కొట్టుకొచ్చిన పడవ

ప్రకాశం తీరానికి కొట్టుకొచ్చిన పడవ

చీరాల(ప్రకాశం) : చీరాల మండలం గవినివారిపాలెం పంచాయతీ పరిధిలోని విజయలక్ష్మీపురం సముద్ర తీరానికి ఓ మందిరం కొట్టుకు వచ్చింది. అది వెదురు బొంగులతో కూడిన నాటు పడవపై ఉంది. సుమారు 10 అడుగుల ఎత్తున ఉన్న ఈ మందిరంలో గౌతమ బుద్దుడి ఆకారంలో రాతితో తయారు చేసిన ఓ విగ్రహం ఉంది. విషయం తెలుసుకున్న స్థానికులు దీన్ని చూసేందుకు ఆసక్తి కనబర్చారు. సమాచారం అందుకున్న అధికారులు దానిని పరిశీలిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos