మోదీ ఎక్కువ కాలం బతకాలని ప్రార్థిస్తున్నా..

మోదీ ఎక్కువ కాలం బతకాలని ప్రార్థిస్తున్నా..

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సంధర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ సందేశం పంపించారరు.ప్రధాని మోదీ దేశానికి మరిన్ని సంవత్సరాల పాటు సేవలందించాలని మోదీ ఎక్కువకాలం బతికేందుకుగాను భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు కేసీఆర్ సందేశంలో పేర్కొన్నారు.69వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ప్రధాని మోడీ స్వంత రాష్ట్రమైన గుజరాత్లో పర్యటిస్తున్నారు. ఈ సంధర్భంగా ఉదయమే తన తల్లి దీవేనలు అందుకున్నారు. అనంతరం సర్ధార్ పటేల్ విగ్రహాన్ని సందర్శించారు.మోదీ పుట్టినరోజు పురస్కరించుకొని యశోధబెన్ ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos