ఖిలాడిగా రవితేజ

ఖిలాడిగా రవితేజ

హైదరాబాదు: రమేశ్ వర్మ దర్శకత్వంలోని చిత్రం – ఖిలాడిలో ద్వి పాత్రాభినాయానికి రవితేజ సమాయత్తమవుతున్నాడు. ఈ సినిమా ఆగిపోయిందని జరిగిన ప్రచారంలో నిజం లేదని నిర్మాణ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం న ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. రవితేజ కు సినిమా శీర్షిక సరిపోతుందన్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos