కడుపులో గాజు లోటా

కడుపులో గాజు లోటా

మడిపుర్ ; బిహార్, ముజఫర్పుర్ జిల్లాలో కడుపునొప్పితో మడిపుర్ ఆసుపత్రిలో చేరిన వ్యక్తి కడుపులో గాజు లోటాను వైద్యులు గుర్తించారు. ఆపరేషన్ చేసి దాన్ని వెలికి తీసారు. ass తీవ్ర కడుపు నొప్పితో 55ఏళ్ల వ్యక్తి ఆస్పత్రిలో చేరాడు. ఎక్స్-రే సాయంతో బాధితుడి కడుపులో లోటా ఉన్నట్లు గుర్తించారు. దాన్ని బయటకు తీయడానికి మొదట ఎండోస్కోపిక్ ద్వారా ప్రయత్నించారు. సాధ్యపడక పోవటంతో ఆపరేషన్ చేసారు. టీ తాగేప్పుడు గ్లాస్ మింగేశానని బాదితుడు చెప్పాడు. కానీ సన్నగా ఉండే ఆహార నాళంలో గ్లాసు పట్టే అవకాశం లేదని వైద్యులు అంటున్నారు. అతడి ఆరోగ్యం ఇప్పడు నిలకడగానే ఉందని వై ద్యులు తెలిపారు. పూర్తిగా కోలుకోవడానికి విశ్రాంతి తీసుకో వా లని సూచించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos