భారీ అగ్నిప్రమాదం- ముగ్గురు మృతి

భారీ అగ్నిప్రమాదం- ముగ్గురు మృతి

ముంబయి : ఇక్కడి టార్డియోలోని భాటియా ఆస్పత్రి సమీపంలోని 20 అంతస్తుల భవనంలోని 18వ అంతస్తులో మంటలు చెల రేగాయి. ముగ్గురు మృతి చెందారు. గాయాలైన మరో 16 మందిని ఆస్పత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఆరుగురు వృద్ధులకు ఆక్సిజన్ సపోర్ట్ సిస్టమ్పై ఉంచి చికిత్స అందిస్తున్నారని మేయర్ కిశోరి పెడ్నేకర్ వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos