తైవాన్ సమీపంలో చైనా క్షిపణులు

తైవాన్ సమీపంలో చైనా క్షిపణులు

బీజింగ్: తైవాన్ సమీపంలో సైనిక విన్యాసాలు చేపడుతున్న చైనా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. తైవాన్ ఈశాన్య, నైరుతి తీరాల్లో అనేక డాంగ్ ఫెంగ్ బాలిస్టిక్ క్షిపణుల్ని నీళ్లోకి ప్రయోగించినట్లు రాయిటర్స్ తెలిపింది. లక్ష్యాల్ని గురి తప్పకుండా అవి చేధించినట్లు చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది. అప్పటికే తాము అప్రమత్తమైనట్లు తైవాన్ రక్షణశాఖ తెలిపింది. బాలిస్టిక్ క్షిపణుల్ని పసి గట్టే అమెరికా విమానం జపాన్ నుంచి తైవాన్కు ప్రయాణమైనట్లు రక్షణ ప్రతినిధి తెలిపారు.ఇంకా విమాన వాహక నౌక యూఎస్ఎస్ రోనాల్డ్ రీగన్, తైవాన్ జలాల సమీపానికి బయలుదేరినట్లు అమెరికా నేవీ వెల్లడించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos