అధిక మొత్తం డ్రా చేస్తే పన్నులు

న్యూఢిల్లీ: ఏడాదిలో రూ. 10 లక్షల కంటే ఎక్కువ విత్‌ డ్రా చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం పన్నులు విధించనుంది. ఎక్కువ మొత్తంలో నగదు విత్‌ డ్రా చేసుకునేందుకు ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని గురించి పరిశీలన జరిపి త్వరలోనే కేంద్ర తుది నిర్ణయాన్ని తీసుకోనుంది. పేద, మధ్య తరగతి వర్గాలకు భారం కాకుండా నిర్ణయాలు తీసుకో వాలని పాలకులు యోచిస్తున్నారు. దశాబ్దం కిందట యూపీఏ ప్రభుత్వం కూడా బ్యాంకులో నగదు లావాదేవీలపై పన్నులు విధిం చిం ది. దీనికి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఆ పన్నులను ఎత్తి వేసింది. 2016లో పెద్ద నోట్లను రద్దు చేసినపుడు నగదు విత్‌ డ్రాలపై పన్నులు వేయాలనే ప్రతిపాదించారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos