నీరవ్ మోదీ స్విస్ బ్యాంకు ఖాతాల స్తంభన

నీరవ్ మోదీ స్విస్ బ్యాంకు ఖాతాల స్తంభన

న్యూదిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీకి నాలుగు, ఆయన సోదరి పూర్వీ మోదీ స్విస్ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేసిన వినతి మేరకు అక్కడి అధికారులు ఈ చర్యను తీసుకున్నారు. లండన్కు పారిపోయిని నీరవ్ మోదీని కొన్ని వారాల కిందట అక్కడి పోలీసులు అరెస్టు చేసి చెరసాల్లో బంధించారు. నీరవ్ మోదీ బెయిల్ వినతుల్ని న్యాయస్థానాలు తోసి పుచ్చాయి. విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని పారిపోతాడనే అనుమానం ఇందుకు కారణం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos