నాయకుడు .. ప్రతినాయకుడు ‘ఒకరే’

నాయకుడు .. ప్రతినాయకుడు ‘ఒకరే’

హైదరాబాదు: సూర్య నటించనున్న – అరువా చిత్రంలో ద్వి పాత్రాభినయాన్ని చేయనున్నట్లు సమాచారం. దీని దర్శకుడు హరి. గతంలో బ్రదర్స్ చిత్రంలో కవల సోదరులుగా కనిపించాడు. అది ఆయన సినీ జీవితంలో మైలురాయిగా నిలిచింది. అరువా సినిమాలోను కవల సోద రులుగా కనిపించనున్నాడు. ఒక పాత్రలో మంచి వాడిగా, మరో పాత్రలో దుర్మార్గుడిగా కనిపించనున్నట్టు చెబుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos