‘కృష్ణ అండ్ హిస్ లీల’ ఫస్టు కాపీ సిద్ధం

‘కృష్ణ అండ్ హిస్ లీల’ ఫస్టు కాపీ సిద్ధం

హైదరాబాదు: ‘కృష్ణ అండ్ హిస్ లీల’ ఫస్టు కాపీ వచ్చేసిందని నిర్మాత సురేశ్ బాబు ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ‘హిరణ్య కశిప’ ప్రాజెక్టు ఆగిపోలేదనీ స్పష్టీకరించారు. నారప్ప 25 శాతం, విరాటపర్వం 8 రోజుల చిత్రీకరణలు, రవిబాబు దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘క్రష్’ సినిమా ఐదారు రోజుల వర్క్ మాత్రమే మిగిలివుందని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos